Sunday, December 9, 2007

Character????

మొన్న ఒక స్పెషల్ క్లాస్ తరువాత ఒక Indonesian classmate గురించి ఇంకో chinese అబ్బాయి నాతో అతని క్యారెక్టర్ అర్ధం కాదు అని, తన వల్ల అతని గ్రేడ్ ఏదో తగ్గింది అని చాలా సేపు చెప్పుకొచ్చాడు ......అతనికి నా అభిప్రాయం ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.....తెలుగు రాదు కదా పాపం...నాకు చైనీస్ కూడా రాదు కదా(పాపం!)...మన అరువు భాష(ఇంగ్లీష్) లో చెప్పలేము ఏమో అనిపించింది అందుకే ఏమి మాట్లాడలేకపోయాను.... కాని ఇప్పుడు రాసేస్తాను....చదవక చస్తారా...;)

'Character' అని ఎవరైనా మాట్లాడినా నాకు నవ్వు వస్తుంది...అదేదో మనలో install చేయబడిన ఒక certificate కాదు కదా...ఎవరైనా ఇట్టే కనుక్కోడానికి....ఒక మనిషి తన జీవిత కాలం లో ఎదుర్కొన్న సంఘటనల తాలుకు lessons నుండి జీవితం పట్ల అతనికి/ఆమెకి వచ్చిన approach....అది మనిషి వయస్సు తో పాటే మారుతూ వుంటుంది.

సినిమా లో మాత్రమే characters అనగలము...అవి predefined qualities తో కూడుకున్న roles కాబట్టి...ఒక హీరో కి విలన్ కి మధ్య తేడ స్పష్టం గా కనిపిస్తుంది.....కాని నిజజీవితంలో ఒక మనిషి మంచివాడుగా ఒకరికి, చెడ్డవాడిగా ఇంకొకరికి...importance లేని వ్యక్తి గా మరొకరికి, special person గా కొందరికి.....ఇలా చాలా roles పోషిస్తుంటాడు....


Osho says " Live in the world..the world is very enriching.Look in the eyes of your enemy and you will see a facet of your being.Look in the eyes of your lover,your friends, or in another person's eyes who is indifferent to you, you will see yet another facet of your being.Collect all these faces-they are yours and then it is 'YOU'..."

I believe that, Nature offers you many experiences to change, it is one's 'frame of reference' that shows the change as Growth or Degradation.....

మీ...
రే

1 comment:

Administrator said...

Bang.....
Thats the way to start...
gud goin...
hope you willfind some free time to teach me some telugu from ur persitent busy schedules...
well wondering who the heck is this ...yaa..log kaneez ko Raghu kehte hai...Allah ki duva se hum inke Cousin lagte hai...